Latest
Home » The Party » History

History

భారత రాజకీయ చరిత్రలో ప్రముఖపార్టీ కాంగ్రేస్. దీని అసలు పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రేస్. ఈ పార్టీని 1885వ సంవత్సరంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం కలిసికట్టుగా నడిపించడానికి ఉమేష్ చంద్ర బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాధ్ బెనర్జీ మొదలైనవారు కలిసి స్ధాపించారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్రతిహసంగా 1989 వరకూ పరిపాలన సాగించింది.దీనిని నెహ్రూ కుటుంబం ప్రధానంగా దగ్గరుండి నడిపిస్తుంది.ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ. 1989-2004 మధ్యలో ఒకసారి అధికారం కోల్పోయినా 2004,2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రేస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.