Latest
Home » Pradesh Congress » Pradesh Congress – Manthani

Pradesh Congress – Manthani

ప్రజల ప్రాణాలకంటే మించింది ఏమీ లేదు

ప్రజల ప్రాణాలకు మించింది తమకు ఏమీ లేదని, ప్రజల ప్రాణాలు బలిగొంటున్న ఇసుక క్వారీలను రద్దు చేసి, ఇసుక మాఫీయాను అంతమొందించి, ప్రజలకు మునపటి రోజులు తీసుకువస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫీయాను ప్రోత్సహిస్తున్నదని, ఇసుక మాఫీయాను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. రామయ్యపల్లిలోని 702 ఎకరాలను సింగరేణి స్వాధీనం …

Read More »

కొత్త రేషన్ కార్డులకు దిక్కులేదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కి నాలుగున్నరేళ్లు పాలించినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను సివిల్ సప్లయ్ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి సిఎం, తన ఫోటోలతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులే నేటికీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని దౌర్బగ్య …

Read More »

పోడు భూములకు పట్టాలు

కేసీఆర్ హరితహారం పేరిట ఎస్సీ, ఎస్టీ గిరిజనుల నుంచి బలవంతంగా పోడు భూములను లాక్కొని, వారి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం జరిగిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2006లో తీసుకువచ్చిన చట్టాన్ని పకడ్బందీగా ఆమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇప్పించి, …

Read More »

ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తాం

రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనను గద్దెదించి, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇంధిరమ్మ రాజ్యమంటే, పేదల రాజ్యమని, ఇందుకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దుడై పనిచేయాలని పిలుపు నిచ్చారు. సోమవారం మంథనిలోని తన నివాసంలో దివంగిత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 101 …

Read More »

సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పాలకులే ఇసుక దందాను, మాఫీయాను నడిపిస్తూ, రోడ్లను ధ్వంసం చేస్తూ, ప్రజల ప్రాణాలను బలిగొంటూ కోట్లు సంపాదిస్తున్నారని, తిరిగి ఆ డబ్బులనే వేదజల్లి ఓట్లు కోనుగోలు చేయాలని చూస్తున్నారని, అది ప్రజల డబ్బేనని, ఆ డబ్బులు …

Read More »

వాళ్లది ధన బలం.. మాది ప్రజా బలం

స్థానిక టీఆర్‌ఎస్ పాలకులు తమ నాలుగున్నరేళ్ల పాలనలో అడ్డు అదుపు లేకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కూడబెట్టారని, ఆ ధన బలంతో డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని, కానీ తమ వద్ద ప్రజా బలం ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నారు. మంథనిలోని ఎస్‌ఎల్‌బి ఫంక్షన్ హాల్‌లో …

Read More »

అవినీతి సోమ్ముతో ఎన్నికల్లో ఓట్లు కోనుగోలు

మంథని నియోజకవర్గంలో పాలకులే ఇసుక మాఫీయా నడిపిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, ఆ అవినీతి సోమ్ముతో ఎన్నికల్లో ఓట్లు కోనుగోలు చేయాలని చూస్తున్నారని, ఈ డబ్బు మీదేనని, ఆ డబ్బులు తీసుకోని అభివృద్ధికి పట్టం కట్టే నాయకుడికి మాత్రమే ఓట్లు వేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, దీపం గ్యాస్ కనెక్షన్లు, ఫించన్లు, రోడ్లు, ఇలా ఎన్నో రికార్డు …

Read More »

దళితులకు ఉచితంగా సన్నబియ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు కలిగిన దళితులకు ఉచితంగా సన్నబియ్యం, ఇతర వర్గాలకు రూపాయికి కిలో బియ్యం చోప్పున ఒక్కొక్కరికి ఏడు కిలోల చోప్పున అందిస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంథని నియోజకవర్గంలోని మంథని మండలం ఖాన్‌సాయిపేట గ్రామంలో శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. …

Read More »

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక అభివృద్ధి పనులు

తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాదా..? అని ప్రశ్నించారు. మంథని నియోజకవర్గంలో తమ హయాంలో చేసిన అభివృద్ధిని టీఆర్‌ఎస్ నాయకులు ముప్పు యేళ్లు పాలించినా చేయలేరన్నారు. అరువై యేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరుగలేదని, తమ నాలుగున్నర యేళ్ల  కాలంలోనే మొత్తం …

Read More »

ఎల్ 6 రైతులకు న్యాయం చేస్తా

ఎల్ 6 రైతులకు న్యాయం చేస్తామని, సింగరేణి రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రాఫ్ హాలీడే క్రింద పంట నష్టపరిహారం ఇప్పించడంతో పాటు ఎల్  6 కాలువ మళ్లింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఈ కాలువ పరిధిలో ఉన్న 15 వేల ఎకరాలకు …

Read More »