Latest
Home » Pradesh Congress

Pradesh Congress

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం

శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల జీవితాలు బాగు పడాలంటే టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని  శ్రీధర్ బాబు కోరారు. నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే , టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన వెంటనే ప్రతి మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల చొప్పున గ్రాంట్‌ను అందజేస్తామన్నారు. …

Read More »

వన్యప్రాణుల వేటగాళ్లను కఠినంగా శిక్షించాలి

ఇటీవల తూర్పు అటవీప్రాంతమైన మహదేవపూర్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడి వధించిన వారిని గుర్తించి వన్యప్రాణుల చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని కమాన్ పూర్ కాంగ్రెస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. అధికారమదంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మహదేవపూర్ అడవుల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. …

Read More »

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

కేశనపల్లి గ్రామం లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకాగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారి కి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దమ్మ గుడి నిర్మించాడని, సదానందం ఎల్ల వేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు తోడుగా ఉంటున్నాడని,వచ్చేది …

Read More »

మిర్చి రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా

మండలంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ డిమాండ్ చేసారు. కస్టపడి పండించిన రైతుల పంట అకాల వర్షం ముంచిందని, వెంటనే ప్రభుత్వ సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విన్నపం చేసారు. స్పందించిన అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రైతులకు …

Read More »

రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా?

తెలంగాణ కోసం ప్రజలు ఉద్వేగంగా ఉద్యమా ల్లో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినా రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా? అనే నిర్ల్లిప్తత, నిర్వేదం ప్రజల్లో కనిపిస్తుంది.  రెండున్నరేళ్లలో సిఎం కెసిఆర్ అంతా అభివృద్ధి అయిపోయిందని చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో ప్రజ లు అలా అనుకోవడం లేదు.  గ్రామ సేవకులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు తమ ఉద్యోగాలు …

Read More »

ఆదాయం లేకున్నా అంకెలు పెంచారు

రాష్ట్ర బడ్జెట్లో అంకెలు వాస్తవికంగా లేవని శ్రీధర్ బాబు అన్నారు. 2016-17 బడ్జెట్‌లో రాబడులు రూ.25 వేల కోట్లు తగ్గినా నూతన బడ్జెట్‌ను 30 శాతం పెంచి 1.49 లక్షల కోట్లుగా ప్రతిపాదించారని ప్రస్తావించారు. ఏ రకంగా చూసినా బడ్జెట్‌ రూ.1.32 లక్షల కోట్లు దాటకూడదన్నారు. 2014-15 బడ్జెట్‌ అవాస్తవికంగా ఉందని స్వయంగా కాగ్‌ పేర్కొందని …

Read More »

బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రవేశపెట్టాలి

సీఎం కే.సీ.ఆర్ కు బీసీల సంక్షేమం పై నిజంగా చిత్తశుద్ధి ఉంటె బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని శ్రీధర్ బాబు ఈరోజు ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడం వల్లే , ఆయా వర్గాలు రోడ్డెక్కుతున్నాయని దుద్దిళ్ల తెలిపారు. బీసీలపై కపట ప్రేమలను ఆపి ఇచ్చిన వాగ్దానాలు …

Read More »

మంథని ప్రజలతో ముఖ-ముఖి

మంథని పుర విధుల ద్వారా దుద్దిళ్ల కాలి నడకన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ పలు సమస్యలపై ఆరాతీస్తూ ప్రజలతో మమేకమై పలు విధులను సందర్శించారు.  వ్యాపవేత్తరాలతో, విద్యార్థులతో , ప్రముఖులతో భేటీ అయ్యి , ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించి మీకు అండగా నేనున్నా అంటూ దుద్దిళ్ల  దైర్యం చెప్పాడు.

Read More »