Latest
Home » NSUI

NSUI

పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రత గట్టి హెచ్చరికలాంటిది. ఇది అత్యంత ఆందోళనకరమైనది. ఏడు వందల వీఆర్‌వో పోస్టులకు ఏకంగా 10 లక్షల 58 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే నిరుద్యోగ సమస్య ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్ధం అవుతోంది. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయితే దరఖాస్తుదారుల్లో 372 పీహెచ్‌డీ చేసిన వారున్నారు. 539 మంది …

Read More »

ఓట్ల కోసమే ప్రకటనలు

ప్రభుత్వం ఆర్భాట ప్రకటనల తో ఆశలను కలిపిస్తోందని, గొర్రెల పంపిణీ, మత్సకారుల జీవనోపాధి అమలు విషయం లో ప్రభుత్వ చర్యలు అనుమానంగానే ఉన్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు కనీస పరి ష్కారం చూపలేదని, ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతిపాదనలను పెంచలేదని, మార్కెట్ స్థిరీకరణ నిధి కూడా లేదని విమర్శించారు.లక్షలాది గొర్రెల పంపిణీ …

Read More »