Latest
Home » news

news

లింగాల భూముల రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తాం

కమాన్‌పూర్ మండలం లింగాల భూములను ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు కోసం ముందుగా తీసుకో వాలనుకున్న విమరించుకోవడం జరిగిందని, ఆ లిం గాల భూముల రైతులకు ప్రస్తుతం పట్టా పాసుపుస్తకాలు రాక, రైతు బంధు పథకం అందక రైతులు ఇబ్బ ందులు పడుతున్నారని, తాము గెలిచిన వెంటనే వా రికి పట్టా పాసు పుస్తకాలు ఇప్పించి, రైతు …

Read More »

ఘనంగా స్వాగతం పలికిన నగరంపల్లి మహిళలు

నగరంపల్లిలో మిన్నంటిన అభిమానం.  మన ప్రియతమ నాయకులు మాజీమంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు గ్రామానికి విచ్చేస్తున్నసందర్బంగా వారికి ఘనంగా స్వాగతం పలికిన కోలాట మహిళలు, గ్రామ ప్రజలు మరియు దుద్దిళ్ల అభిమానులు.  దుద్దిళ్ల గ్రామ సరిహద్దులు చేరుకోగానే వందల సంఖ్యాలో గుమిగూడారు. జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు …

Read More »

బాబుజగ్జివన్ రావు జయంతి వేడుకలు

babu-jagji-van-rao-jayanti

మంథని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బాబుజగ్జివన్ రావు గారి 111 వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా బాబుజగ్జివన్ రావు చిత్ర పటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి మాటలలో

Read More »

విజయవంతమైన ప్రజా చైతన్య యాత్ర

Praja Chaitanya Yatra Manthani

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాచైతన్య బస్సు యాత్ర మంగళవారం మంథనిలో ప్రవేశించేవరకు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేసింది. దుద్దిళ్ల సోషల్ మీడియా అయిదు రోజుల ముందు నుండే హెచ్చరిస్తుంది. మంథని జన సముద్రంగా మారబోతుందని సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేసిన రెండవ రోజే తేల్చేసింది. 30 వేళా మందికి పైగా ఒక మంథని …

Read More »

కాంగ్రెస్‌ బస్సు యాత్రకు అశేష స్పందన

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ప్రారంభించిన ప్రజా చైతన్య బస్సు యాత్రకు అశేష స్పందన లభించింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున హాజరవ్వడంతో బస్సు యాత్ర ప్రారంభం నుంచి నేడు ముగిసే వరకూ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు జన నీరాజనం లభించింది. బస్సు యాత్ర వేలాది మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. …

Read More »

రైతుల్ని మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర

ఎకరాకు రూ.నాలుగు వేలు చెల్లించాలనే పథకం కేసీఆర్‌ రైతులను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగమేనని, నాలుగు సంవత్సరాలు రైతులు పడిన కష్టాలు తాత్కాలికంగా మర్చిపోయేలా  కేసీఆర్‌ కొత్త పథకాన్ని తెరపైకి తేబోతున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కేసీఆర్‌ నిర్లక్ష్యపు పాలనలో నాలుగు వేల మంది తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చిన్నకారు, సన్నకారు రైతులను కేసీఆర్‌ …

Read More »

దళితుల కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఏది ?

నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్నో వైఫల్యాలు కనబడుతున్నాయని, ఎన్నికల ముందు హామీలతో ప్రజల మనసుల్ని కొల్లగొట్టిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లల్లో ప్రజలు గుండెలు బాదుకునేలా చేశారని శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తొలి సీఎం దళితుడేనని చెప్పిన కేసీఆర్‌.. హామీని తుంగలోకి తొక్కి ఆయనే సీఎం పదవిలో కూర్చున్నారని తప్పుపట్టారు. …

Read More »

అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వాలి

కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడమే తమ బస్సు యాత్ర ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలే లక్ష్యంగా ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరారని, అయితే టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. వాగ్ధానాల్ని అమలు చేయడంలో ఘోరవైఫల్యం …

Read More »

ప్రజల గుండెల్లో చెరగని శ్రీపాద

అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు (బుచ్చి పంతులు) బౌతికంగా దూరమై 18 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల మదిలో చిర స్థాయిగా నిలిచారు. స్వర్గీయ శ్రీపాదరావు మారుమూల ప్రాంతమైన మంథని నియోజకవర్గం నుండి సర్పంచి స్తాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, శాసన సభాపతి పదవికే వన్నె తెచ్చారు. 1935 సంవత్సరమలో మార్చి 2 …

Read More »