Latest
Home » Mahila Congress

Mahila Congress

2013 చట్టం అమలు చేస్తాం

సింగరేణి భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహరం చెల్లింపు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు, వారు కోరుకున్న చోట ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చదువుకున్న యువత ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని, తాను గెలిచిన వెంటనే మంథని ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను, సింగరేణి అనుబంధ పరిశ్రమలను …

Read More »

జవాబుదారీ పాలన తీసుకువస్తాం

నియోజకర్గంలో కొనసాగుతున్న దళారీ వ్యవస్థను రూపుమాపి, జవాబుదారీతనమైన, నీతివంతమైన పాలనను తీసుకువస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మధ్యవర్తుల ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్దిదారు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు, ఇందిరమ్మ ఇంటికి అదనంగా …

Read More »

పునర్ నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యం

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.  రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని నమ్మించి ఓట్లు దండుకొని గద్దెకెక్కిన కెసిఆర్ మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారన్నారు.  కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడమే తప్పా చేసిందీ ఏమీ లేదని, తెలంగాణలోని …

Read More »

అధికారంలోకి రాగానే పంట రుణాల మాఫీ

రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దఫాలో రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తొమ్మిది సరుకులు అందించే అమ్మహస్తం పునరుద్దరణ తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల సన్న బియ్యం డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం కోసం రూ. …

Read More »

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు రైతులకు పట్టాలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ పోడు రైతుకు పట్టాలు ఇస్తామని అన్నారు.  టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకమందు ఎన్నికల మేనిఫెస్టోలో  నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులకు 3 ఎకరాల బూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు,  పంట రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం అని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసిఆర్ కుటుంబ పాలన …

Read More »

ఇసుక మాఫియాను ప్రొత్సహించడమే టీఆర్‌ఎస్ అభివృద్ది

నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏమైనా ఉంది అంటే అది ఇసుక మాఫియాను ప్రొత్సహించడమే తప్పా.. మరొకటి లేదని, ఇసుక లారీలతో మంథని  పెద్దపల్లి ప్రధాన రహదారితో పాటు మంథని టూ కాటారం, మహాదేవ్‌పూర్ భూపాలపల్లి ప్రధాన రహదారులు అన్ని పెద్ద పెద్ద గుంతలుగా మారి, అధ్వాన్నంగా మారాయని, ఇసుక లారీలతో రోడ్డు ప్రమాదాలు …

Read More »

గడప గడపకు కాంగ్రెస్ ప్రచార జోరు..!

మంథని నియోజకవర్గంలోని మంథని పట్టణ కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారాన్ని ప్రారంభించగా, బుధవారం నాటికి మూడోవ రోజుకు చేరింది. ముత్యాలమ్మ వాడ, పద్మశాలీ వీధిలోని ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబును రానున్న ఎన్నికల్లో …

Read More »

అధికారంలోకి రాగానే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు

టీఆర్‌ఎస్ సర్కారు ఇంట్లో అర్హులైన వారు ఇద్దరు ఉన్నా ఒక్కరికి మాత్రమే పింఛను మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక ఇంట్లో అర్హులైన వారు ఇద్దరు ఉన్నా, ఇద్దరికీ పింఛన్లు మంజూరు చేసి, వారికి అండగా ఉంటామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు …

Read More »

రిసోర్స్‌పర్సన్, వీఏఓలకు నెలకు 10వేలు

డ్వాక్రా సంఘాలకు మరింత సేవలందించేందుకు వీలుగా పట్టణాల్లో రిసోర్స్ పర్సన్స్, గ్రామాల్లో విఎఓలతో పాటు బీమా మిత్రలకు రూ.10,000 చొప్పున జీతం అందజేస్తాం. మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు వీలుగా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ – సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. సంఘాల్లో సభ్యులైన మహిళల …

Read More »

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంథని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాజీ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నివాసంలో మంథని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు మాదాసి పద్మ,నామిని సుగుణ గార్ల ఆధ్వర్యంలో పలు రంగాలలో రాణించిన మహిళలకు సన్మానం చేయడం …

Read More »