Latest
Home » Youth Congress » Youth Congress – Manthani

Youth Congress – Manthani

డబ్బుల వలలో పడి మోసపోవద్దు

అక్రమ దందాలతో అడ్డు అదుపు లేకుండా డబ్బులు కూడబెట్టుకోని, ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, డబ్బుల వలలో పడి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలకు సూచించారు. ఐదేళ్ల పాటు నిబద్దతతో పని చేసే వారికి, అభివృద్ధి చేసే వారికి మాత్రమే ఓట్లు వేయాలనే తప్పా, వెయ్యికో, రెండు వేలకో ఆశించి ఓట్లు …

Read More »

నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట

మంథని నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక కళాశాలు తీసుకువచ్చి సరస్వతి నిలయంగా మార్చడం జరిగిందన్నారు. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడంతో స్థానికంగా ప్రభుత్వ, ప్రవేటు రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి …

Read More »

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధీ, తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల సంక్షేమమైనా, మంథని నియోజకవర్గ అభివృద్ధి అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇది వరకు తాము నిరూపించి చూపామన్నారు. కాంగ్రెస్ పార్టీపై, తమపై నమ్మకంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన, చేరుతున్న  మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్, ఇతర పార్టీల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నామని, వారి …

Read More »

నిరుద్యోగుల్ని నిండా ముంచిన కేసీఆర్‌

తెలంగాణ కల సాకారం అవ్వడానికి విద్యార్థులు, యువత చేసిన పోరాట ఫలితం, వారి త్యాగాలే కారణమని, తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ పాలనలో వారంతా తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని శ్రీధర్ బాబు  విమర్శించారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా లక్షలాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాల …

Read More »