Latest
Home » Congress Party

Congress Party

రైతుల ఆత్మహత్యలు పట్టవా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శిం చారు. విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో పంటను మంటలో కాల్చేసుకోవాల్సిన రైతుల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ సంస్థలతో మిర్చిని కొనుగోలు చేయించాలని కోరారు. మిర్చిని క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని …

Read More »

సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రజా గర్జన సభ

జూన్‌ 1వ తేదీన  సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా గర్జన సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర …

Read More »

కేసీఆర్‌ చెప్పేవన్నీ మాయమాటలు

మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ… మోసం చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ ఉపాధ్యకక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లబ్యారేజీ, కన్నెపల్లి, గోళవాడ, సిరిపురం, పంపు హౌస్‌ బాధిత రైతులకు 2013 కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం …

Read More »

రైతుల భూములు లాక్కొంటున్న సర్కార్..!

ప్రాజెక్టుల క్రింద భూములు కొల్పొతున్న రైతుల వద్ద తెలంగాణ సర్కార్ దౌర్జన్యంగా భూములు లాక్కోంటున్నదని, ఇందుకు నిదర్శనమే 123 జీవోకు సవరణలు చేసి ఆ జీవోతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ క్రింద భూములు కొల్పొతున్న రైతులను సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడమేనని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. గురువారం కాటారంలో విలేఖరులతో మాట్లాడుతూ తాము ప్రాజెక్టులకు …

Read More »

కార్మికులను దగా చేసిన కేసీఆర్‌

ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని హితవు పలికారు. కార్మిక సమస్యలపై గండ్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కమిటీ వేశారు. కుంతియా, ఉత్తమ్‌, షబ్బీర్‌, శ్రీధర్‌బాబు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, కార్మికులకు కేసీఆర్‌ చేసిన దగాపై వివరిస్తామని వారు …

Read More »

వన్యప్రాణుల వేటగాళ్లను కఠినంగా శిక్షించాలి

ఇటీవల తూర్పు అటవీప్రాంతమైన మహదేవపూర్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడి వధించిన వారిని గుర్తించి వన్యప్రాణుల చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని కమాన్ పూర్ కాంగ్రెస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. అధికారమదంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మహదేవపూర్ అడవుల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. …

Read More »

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

కేశనపల్లి గ్రామం లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకాగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారి కి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దమ్మ గుడి నిర్మించాడని, సదానందం ఎల్ల వేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు తోడుగా ఉంటున్నాడని,వచ్చేది …

Read More »

మిర్చి రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా

మండలంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ డిమాండ్ చేసారు. కస్టపడి పండించిన రైతుల పంట అకాల వర్షం ముంచిందని, వెంటనే ప్రభుత్వ సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విన్నపం చేసారు. స్పందించిన అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రైతులకు …

Read More »

రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా?

తెలంగాణ కోసం ప్రజలు ఉద్వేగంగా ఉద్యమా ల్లో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినా రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా? అనే నిర్ల్లిప్తత, నిర్వేదం ప్రజల్లో కనిపిస్తుంది.  రెండున్నరేళ్లలో సిఎం కెసిఆర్ అంతా అభివృద్ధి అయిపోయిందని చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో ప్రజ లు అలా అనుకోవడం లేదు.  గ్రామ సేవకులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు తమ ఉద్యోగాలు …

Read More »

విద్యుత్ డిస్కంలు లోటులో ఉన్నమాట నిజంకాదా?

డిస్కంలకు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం డిస్కంలకు రూ.4,500 కోట్ల నిధులు సమకూరుస్తున్నాయని, మిగతా లోటు భర్తీకి చార్జీలు పెంచుతారా ?  ఇప్పుడున్న చార్జీల వాళ్ళ బిల్లులు కట్టలేక సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందన్నారు. ఇంకా పెంచుకలుంటూ పొతే సామాన్యుడు పంక, లైట్ వాడల వద్ద. మీరు చేసే ఒప్పదలతో సామాన్యుడు …

Read More »