Latest
Home » Pradesh Congress » Pradesh Congress - Manthani » బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రవేశపెట్టాలి

బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రవేశపెట్టాలి

సీఎం కే.సీ.ఆర్ కు బీసీల సంక్షేమం పై నిజంగా చిత్తశుద్ధి ఉంటె బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని శ్రీధర్ బాబు ఈరోజు ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడం వల్లే , ఆయా వర్గాలు రోడ్డెక్కుతున్నాయని దుద్దిళ్ల తెలిపారు. బీసీలపై కపట ప్రేమలను ఆపి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోబువాలి. రానున్న ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం మరొకమారు అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి లేదు.

 

Comments

comments