Latest
Home » admin

admin

కాంగ్రెస్ వస్తే 20వేల ఉపాధ్యాయ పోస్టులు, లక్ష ఉద్యోగాల భర్తీ

మంథని నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే మంథని నియోజకవర్గంలో అనేక కళాశాలు తీసుకువచ్చి సరస్వతి నిలయంగా మార్చడం జరిగిందన్నారు. గ్రామాల్లో శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున …

Read More »

2013 చట్టం అమలు చేస్తాం

సింగరేణి భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహరం చెల్లింపు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు, వారు కోరుకున్న చోట ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చదువుకున్న యువత ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని, తాను గెలిచిన వెంటనే మంథని ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను, సింగరేణి అనుబంధ పరిశ్రమలను …

Read More »

ప్రజల ప్రాణాలకంటే మించింది ఏమీ లేదు

ప్రజల ప్రాణాలకు మించింది తమకు ఏమీ లేదని, ప్రజల ప్రాణాలు బలిగొంటున్న ఇసుక క్వారీలను రద్దు చేసి, ఇసుక మాఫీయాను అంతమొందించి, ప్రజలకు మునపటి రోజులు తీసుకువస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫీయాను ప్రోత్సహిస్తున్నదని, ఇసుక మాఫీయాను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. రామయ్యపల్లిలోని 702 ఎకరాలను సింగరేణి స్వాధీనం …

Read More »

ఓయూ విద్యార్థి నాయకుల ప్రచారం

డిసెంబర్ 7న జరుగనున్న ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపే లక్ష్యంగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు, విద్యార్ధులు సుమారు 40 మంది ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా గత రెండు రోజులుగా మంథని నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్‌బాబు గెలిస్తే చేసే పనులను ఇంటింటికి, ప్రతి ఒక్కరికి వివరించడమే కాకుండా, టీఆర్‌ఎస్ …

Read More »

కొత్త రేషన్ కార్డులకు దిక్కులేదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కి నాలుగున్నరేళ్లు పాలించినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను సివిల్ సప్లయ్ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి సిఎం, తన ఫోటోలతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులే నేటికీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని దౌర్బగ్య …

Read More »

డబ్బుల వలలో పడి మోసపోవద్దు

అక్రమ దందాలతో అడ్డు అదుపు లేకుండా డబ్బులు కూడబెట్టుకోని, ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, డబ్బుల వలలో పడి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలకు సూచించారు. ఐదేళ్ల పాటు నిబద్దతతో పని చేసే వారికి, అభివృద్ధి చేసే వారికి మాత్రమే ఓట్లు వేయాలనే తప్పా, వెయ్యికో, రెండు వేలకో ఆశించి ఓట్లు …

Read More »

కేసీఆర్ దుష్ట పాలనకు చరమగీతం పాడాలి

రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు దుష్ట సంహారం చేయాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు అది కాంగ్రెస్ వల్ల వచ్చిందన్న విషయం మర్చిపోయారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి సోనియాగాంధీకి లేఖ రాశామని, అందుకే తెలంగాణ వచ్చిందన్నారు. నయవంచక కేసీఆర్ పాలనకు …

Read More »

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

నియంతృత్వ పాలనకు అంతిమ ఘడియలు సమీపించాయని, ఆపార్టీకి ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి, టిపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు జడ్పీటీసీ సభ్యులు లంక సదయ్య, పడాల తార, పలువురు నాయకులు పెద్దపల్లిలో గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో …

Read More »

జవాబుదారీ పాలన తీసుకువస్తాం

నియోజకర్గంలో కొనసాగుతున్న దళారీ వ్యవస్థను రూపుమాపి, జవాబుదారీతనమైన, నీతివంతమైన పాలనను తీసుకువస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మధ్యవర్తుల ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్దిదారు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు, ఇందిరమ్మ ఇంటికి అదనంగా …

Read More »

పోడు భూములకు పట్టాలు

కేసీఆర్ హరితహారం పేరిట ఎస్సీ, ఎస్టీ గిరిజనుల నుంచి బలవంతంగా పోడు భూములను లాక్కొని, వారి కుటుంబాలను రోడ్డు పాలు చేయడం జరిగిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2006లో తీసుకువచ్చిన చట్టాన్ని పకడ్బందీగా ఆమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇప్పించి, …

Read More »