Latest
Home » About Sridhar Babu » Stalwarts Say

Stalwarts Say

“Great inspiring initiative of Sri D.Sridharbabu, Hon’ble Minister of Andhra Pradesh which will make AP a model state for providing value based education to the youth.”

– Shri.Dr.A.P.J Abdul Kalam

“He is a young unique leader .”

– Shri.Pranab Mukherjee

“he is sincere and unique leader .”

– Shri.Manmohan Singh

“Interactive ,dynamic and young leader.”

– Smt.Sonia Gandhi

“He is Most interactive and dynamic leader .”

– -Shri.Parkash Singh Badal

“శ్రీధర్ బాబు గారు మంత్రపురి మహా గ్రామం నుండి వచ్చిన విద్యావేత్త . చిన్నతనం లోనే రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న వ్యక్తి . “

– Shri.Chukka Ramaiah

” శ్రీపాదరావు ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసాడు. శ్రీధర్ బాబు ప్రజల కోసం బాగా కష్టపడతాడు .”

– Shri.G.Venkat Swamy

“He is very dynamic leader to solve the people problems. His way of approaching, commitment and zeal is appreciable.”

– Shri.Shaikh Khalid

“He is very interactive and dynamic leader to solve the problems .”

– Shri.Mr Borislav Kostov

“శ్రీధర్ బాబు మంచి వ్యక్తయ్య . ఎవరు పోయిన పనిచేస్తడయ్య . చిన్నతనం లోనే రాజకీయాలలో కీలకమైన బాద్యతలు నిర్వహిస్తున్నాడు .”

– Shri.M.satyanarayana

“Sridhar babu is a dynamic and yong leader.”

– Shri.Jaipal Reddy

“Very interactive and dynamic leader ship is their “

– Shri.Rahul Gandhi

” శ్రీధర్ బాబు యువకుడు . క్రమశిక్షణ గల నాయకుడు .రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఎవరు పోయిన పనిచేస్తాడు .”

– Shri.K. Keshava Rao

“శ్రీధర్ బాబు రాజకీయ క్రమ శిక్షణ గల వ్యక్తి .మంథని ప్రాంత ప్రజల కోసం తమ నాన గారిని సహితం కోల్పోయారు .”

– Shri.Konda Laxman Bapuji

“ఒక్కసారి గెలవడం సానుభూతి ,రెండవ సరి గెలవడం ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపు . వరుసగా మూడవ సరి కూడ గెలవడమంటే సామాన్య విషయం కాదు . ఆ గెలుపు పేద ప్రజల ఆదరాభిమానాలు,ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం . శ్రీధర్ బాబు మంథని ప్రజల ప్రేమానురాగాలకు నిదర్శనం .”

– Shri.N.Kirankumar Reddy

“శ్రీధర్ బాబు గారు సినిమా రంగం లోకి వచ్చుంటే ఈ రోజు ఒక పెద్ద స్టార్ అయ్యేవారు . వారికి ఉన్న అందానికి యావత్ సిని కళాకారుల ఆదరాభిమానాలు పొందేవారు .”

– Shri.Chiranjeevi

“శ్రీధర్ బాబు క్రమ శిక్షణ ,ప్రజల అభిమానం పొందిన వ్యక్తి . ప్రజల కోసం జీవితాన్ని సహితం త్యాగం చేసిన మహోన్నత కుటుంబం నుండి వచ్చిన నాయకుడు .”

-Shri.YS.Rajashekar Reddy

” చురుకైన వ్యక్తి, సామాన్యుని సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తూ ప్రజల అభిమానాలు పొందుతున్న నాయకుడు”

– Shri.Thomas

” శ్రీధర్ బాబు గారు చిన్న వయస్సు లోనే రాష్ట్ర ప్రభుత్వం లో కీలక శాకలకు సమర్థవంతంగా బాద్యతలు నిర్వహిస్తు ప్రజల మన్ననలను పొందుతున్నారు .”

-Shri.Konijeti Rosaiah