Latest
Home » About Sridhar Babu » Positions held

Positions held

1999 – 2004 : మొట్ట మొదటి సరిగా మంథని నియోజకవర్గంకు “ఎం.ఎల్.ఏ”గా ప్రాతినిధ్యం వహించారు.

2004 – 2009 : రెండవసారి మంథని నియోజకవర్గంకు “ఎం.ఎల్.ఏ”గా ప్రాతినిధ్యం వహించారు.

2004 – 2012 : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.

2004 – 2009 : టి.టి.డి. పాలకవర్గంలో సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు.

2004 – 2009 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ “విప్”గా డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసారు.

2009 – 2014 : మూడవసారి మంథని నియోజకవర్గంకు “ఎం.ఎల్.ఏ”గా ప్రాతినిధ్యం వహించారు.

2009 – 2010 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ మంత్రి గా డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసారు.

2009 – 2010 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి గా డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసారు.

2009 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి ఇన్ ఛార్జ్ మంత్రిగా పనిచేసారు.

2009 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రివ్యూ కమిటీ ఛైర్మెన్ గా పనిచేసారు.

2010 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌర-సరఫరాల శాఖ మంత్రిగా రోశయ్య గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వంలో పనిచేసారు.

2010 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా రోశయ్య గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వంలో పనిచేసారు.

2010 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రోలాజి శాఖ మంత్రిగా రోశయ్య గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వంలో పనిచేసారు.

2010 – 2014 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారల శాఖ మంత్రిగా రోశయ్య గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వంలో పనిచేసారు.

2014 – 2015 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు.

2015 – 2019 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు.

2016 – 2019 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.