Latest
Home » About Sridhar Babu » Achievements

Achievements

  • శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార ‘2TMC’నీటిని గుండారం రిజర్వాయర్ కు పంపించి, లక్కారం మీదుగా 1,500 ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతున్నది .
  • ‘SRSP-6L’ద్వార 1,100 ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతున్నది .
  • కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వార ‘3TMC’నీటిని 2,500 ఎకరాలకు (మహాదేవపూర్ ,కాటారం ,మల్హర్ ) సాగు నీరు అందించడం జరుగుతున్నది . అంతే కాకుండ ‘భుపాలపల్లి పవర్ ప్లాంట్’కు నీటిని సరఫర చేస్తున్నాం.
  • శ్రీధార లిఫ్ట్ ఇరిగేషన్(కాసిపేట )ద్వార మంథని మండలం లోని 5,000 ఎకరాలకు నీటిని అందిచడం జరుగుతది .
    కన్నాల ఆయకట్టు అభివృద్ధికై ’40 కోట్ల’ నిధులు మంజూరు చేయడం జరిగినది.
  • త్రాగునీరు అందించుట కొరకు ముత్తారం (ముత్తారం, ఒడేడ్, సాలగుండ్లపల్లి, వెంకటేశ్వర్లపల్లె, అడవి శ్రీరాంపూర్ )కు ‘6 కోట్ల’ నిధులు ,మంథని (గుంజపడుగు, బెస్తపల్లి, ఉప్పట్ల, విలోచవరం, సిరిపురం, పోతారం, దుబ్బపల్లె)కు ‘5 కోట్ల’ నిధులు ,కమాన్ పూర్ (కమాన్ పూర్, గాంధీనగర్, రాజేంద్రనగర్, రాజాపూర్, మారుతీనగర్, కిస్టంపల్లి ) ‘5. 6 కోట్ల’ నిధులు మంజూరు చేయడం జరిగినది .
  • మంథని నియోజకవర్గ విద్యార్థులకు ఉన్నత విద్యలను అందించే విషయమై ఆలోచించినప్పుడు మండలానికి ఒక జూనియర్ కళాశాల, కమన్ పూర్ లో జె.ఎన్.టి.యు-మంథని కళశాల, కాటారంలో పాలీటెక్నిక్, ఐ.టి.ఐ కళాశాలలు మరియు రత్నపుర్ లో హర్టికల్చర్ కళాశాల, కృషి విజ్ణానకేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది .
  • మారుమూల ప్రాంతాలలో కూడా విస్తృత వైద్య సేవలు అందిచుటకై ‘మహాదేవపూర్’లో 50 పడకల ఆసుపత్రిని ప్రారంబించడం జరిగినది .
  • యువకులు చదువులలోనే కాకుండ క్రీడరంగంలో రాణించాలనే సదుద్దేశంతో, మంథనిలో ‘మినీ స్టేడియం’ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయడం జరిగింది .