Latest
Home » హామీల అమలులో వైఫల్యాలు

హామీల అమలులో వైఫల్యాలు

కాంగ్రెస్‌ పార్టీ సందేశాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజలెవరికీ ఏమీ మేలు జరగలేదని, కేసీఆర్‌ కుటుంబానికి మాత్రం జరిగిందని విమర్శించారు. కేసీఆర్‌ హామీల అమలులో వైఫల్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి తీసుకువెళతామని కుంతియా ప్రకటించారు.

Comments

comments