Latest
Home » Congress Party » హామీలతో సీఎం ప్రజలను ప్రలోభపెడుతున్నారు

హామీలతో సీఎం ప్రజలను ప్రలోభపెడుతున్నారు

బడ్జెట్‌లో వివిధ వర్గాలకు ఇవ్వజూపిన తాయిలాలను చూస్తుంటే టీఆర్‌ఎస్‌ సర్కారు మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనపడుతోందనీ.. బడ్జెట్‌లో అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తోంది.  గొర్రెలు, చేపలు ఇచ్చి కుల వృత్తిదారులకూ, ఎంబీసీలకు మంచి చేస్తే అభ్యంతరం లేదని, కానీ కేసీఆర్‌ సర్కార్‌.. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసినట్టే బీసీలనూ మో సం చేస్తోందన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్‌ కార్డులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నాయేమో మంత్రి లక్ష్మారెడ్డి చెప్పాలన్నారు. మూడేళ్లలో రూ.70 వేల కోట్ల అప్పు చేశారన్నారు.

Comments

comments