Latest
Home » Sripada Charitable Trust » శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

ఇటీవల హఠాత్తుగా మరణించిన మంథని మండలం ఎక్లస్పూర్ గ్రామానికి చెందిన మంథని అన్నయ్య చనిపోగా వారి కుటుంబానికి శ్రీపాద ట్రస్ట్ ద్వారా ,SC సెల్ మంథని మండల ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శించి, శ్రీధర్ బాబుతో మాట్లాడించి దైర్యం చెప్పారు. ఏ కస్టమొచ్చిన్న నేను ఉన్న మీకు అంటూ శ్రీధర్ బాబు ఓదారుస్తూ కుటుంబ సభ్యులతో సంభాంషించారు.

Comments

comments