Latest
Home » Sripada Charitable Trust » శ్రీపాద ట్రస్టు ఆర్ధిక చేయూత

శ్రీపాద ట్రస్టు ఆర్ధిక చేయూత

మంథనిలోని టి.పి.సి.సి ఉపాధ్యక్షులు శ్రీ.దుద్దిళ్ళ.శ్రీధర్ బాబు గారి నివాసం లో శ్రీపాద ట్రస్టు ద్వార యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో మంథని పట్టణానికి చెందిన తుమ్మ.చందు కి యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బండ.కిశోర్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేలు రూపాయలు ఆర్థిక సహయం అందించడం జరిగింది.

Comments

comments