Latest
Home » Pradesh Congress » Pradesh Congress - Kamanpur » వన్యప్రాణుల వేటగాళ్లను కఠినంగా శిక్షించాలి

వన్యప్రాణుల వేటగాళ్లను కఠినంగా శిక్షించాలి

ఇటీవల తూర్పు అటవీప్రాంతమైన మహదేవపూర్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడి వధించిన వారిని గుర్తించి వన్యప్రాణుల చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని కమాన్ పూర్ కాంగ్రెస్ మండల నాయకులు డిమాండ్ చేశారు.
అధికారమదంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మహదేవపూర్ అడవుల్లో నిత్యం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమమంలో జగదీశ్వర్ రావు,జెమినీగౌడ్చ,ల్లగొండ సంతోష్,మాల్యాల మహేష్ గౌడ్,నర్సా గౌడ్,లల్లు.చందు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments