Latest
Home » Congress Party » రైతుల ఆత్మహత్యలు పట్టవా?

రైతుల ఆత్మహత్యలు పట్టవా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శిం చారు. విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో పంటను మంటలో కాల్చేసుకోవాల్సిన రైతుల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ సంస్థలతో మిర్చిని కొనుగోలు చేయించాలని కోరారు. మిర్చిని క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించి, ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

comments