Latest
Home » Congress Party » Pradesh Congress » Pradesh Congress - Manthani » రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా?

రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా?

తెలంగాణ కోసం ప్రజలు ఉద్వేగంగా ఉద్యమా ల్లో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినా రెండున్నర ఏళ్లలో మా సమస్యలకు పరిష్కారం లేదా? అనే నిర్ల్లిప్తత, నిర్వేదం ప్రజల్లో కనిపిస్తుంది.  రెండున్నరేళ్లలో సిఎం కెసిఆర్ అంతా అభివృద్ధి అయిపోయిందని చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో ప్రజ లు అలా అనుకోవడం లేదు.  గ్రామ సేవకులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు తమ ఉద్యోగాలు క్రమబద్దీకరణ అవుతాయని పెద్ద ఆశతో జీవి స్తున్నారు. పేదల నుంచి వినతులు వెల్లువలా వచ్చాయి. డబుల్ బెడ్‌రూమ్, పోడు భూములు, రైతుల, నిరుద్యోగుల సమస్యలు ముందుకొచ్చా యి. రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. గ్రామాలలో దళితులతో పాటు పలు కులాలకు స్మశాన వాటికలే లేవు.  కెసిఆర్ పథ కాలు ప్రజలను ఊరించేందుకే తప్ప, ప్రజల బతుకులు మారడానికి ఎక్కడా పనికిరావడం లేదు.

Comments

comments