Latest
Home » Mahila Congress » Mahila Congress Mutharam » రిసోర్స్‌పర్సన్, వీఏఓలకు నెలకు 10వేలు

రిసోర్స్‌పర్సన్, వీఏఓలకు నెలకు 10వేలు

డ్వాక్రా సంఘాలకు మరింత సేవలందించేందుకు వీలుగా పట్టణాల్లో రిసోర్స్ పర్సన్స్, గ్రామాల్లో విఎఓలతో పాటు బీమా మిత్రలకు రూ.10,000 చొప్పున జీతం అందజేస్తాం.

మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు వీలుగా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ – సెర్ప్)లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు.

సంఘాల్లో సభ్యులైన మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల అందేలా బీమా కల్పిస్తామని శ్రీధర్ బాబు  హామి ఇచ్చారు. సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తాం.

Comments

comments