Latest
Home » Congress Party » Pradesh Congress » Pradesh Congress - Manthani » మిర్చి రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా

మిర్చి రైతులకు కాంగ్రెస్ పార్టీ భరోసా

మండలంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ డిమాండ్ చేసారు. కస్టపడి పండించిన రైతుల పంట అకాల వర్షం ముంచిందని, వెంటనే ప్రభుత్వ సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విన్నపం చేసారు. స్పందించిన అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రైతులకు నష్టపరిహరిహరం వచ్చేదాకా రైతులకు భరోసాగా మీ శ్రీనివాస్ ఉంటాడంటూ రైతులకు చెప్పారు. శ్రీధర్ బాబు ఈ విషయం పై సంబంధిత అధికారులతో మాట్లాడారని, కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేసేదాకా పోరాటం చేస్తుందని దైర్యం చెప్పారు.

Comments

comments