Latest
Home » Mahila Congress » Mahila Congress Manthani » ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంథని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాజీ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నివాసంలో మంథని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు మాదాసి పద్మ,నామిని సుగుణ గార్ల ఆధ్వర్యంలో పలు రంగాలలో రాణించిన మహిళలకు సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో లాయర్ తనుగుల శశికళ, ఉప్పట్ల ఎంపీటీసీ సంతోషిణి, మంథని ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు లైశేట్టీ రజిత, నిహారిక, మరియు మండల కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు.

Comments

comments