Latest
Home » Pradesh Congress » మంథని ప్రజలతో ముఖ-ముఖి

మంథని ప్రజలతో ముఖ-ముఖి

మంథని పుర విధుల ద్వారా దుద్దిళ్ల కాలి నడకన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ పలు సమస్యలపై ఆరాతీస్తూ ప్రజలతో మమేకమై పలు విధులను సందర్శించారు.  వ్యాపవేత్తరాలతో, విద్యార్థులతో , ప్రముఖులతో భేటీ అయ్యి , ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించి మీకు అండగా నేనున్నా అంటూ దుద్దిళ్ల  దైర్యం చెప్పాడు.

Comments

comments