Latest
Home » Developments » మంథని జేఎన్‌టీయూ కళాశాల

మంథని జేఎన్‌టీయూ కళాశాల

మారుమూల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంథని జేఎన్‌టీయూ కళాశాల ప్రారంభించింది.

‘జె.ఎన్.టి.యు – మంథని’ని ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దుటకు ప్రణాళికాబద్దమైన కార్యక్రమం రుపొందించారు . 916 మంది విద్యార్థులతో 6 విభాగలుగల సివిల్, మెకనికల్, ఎలక్ట్రికల్, కంప్యుటర్స్, మైనింగ్, మెషినరి కొర్సులతొ కళకళలడుతుంది. అంతేకాక సింగరేనిలో పని చేసే ఉద్యొగస్తుల పిల్లలకు 10% రిజర్వేషన్ కల్పించారు.

ఈ రోజు మారుమూల ప్రాంతమైన మంథనిలొ మారుమూల ప్రాంతాలకు చెందిన ఎంతొ మంది విద్యార్థులు ఈ కళాశాల ద్వార తమ ఉన్నత చదువులను అభ్యసిస్థున్నరు. కళాశాల నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం కి పంపి ముఖ్యమంత్రి స్థాయిలో పలుమార్లు చర్చలు జరిపి “జె.ఎన్.టి.యు – మంథని”ని ఈ ప్రాంత వాసులకు అందించిన ఘనత దుద్దిళ్ళదే.

 

Comments

comments