Latest
Home » news » విజయవంతమైన ప్రజా చైతన్య యాత్ర
Praja Chaitanya Yatra Manthani
ప్రజాచైతన్య యాత్ర మంథని

విజయవంతమైన ప్రజా చైతన్య యాత్ర

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాచైతన్య బస్సు యాత్ర మంగళవారం మంథనిలో ప్రవేశించేవరకు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేసింది. దుద్దిళ్ల సోషల్ మీడియా అయిదు రోజుల ముందు నుండే హెచ్చరిస్తుంది. మంథని జన సముద్రంగా మారబోతుందని సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేసిన రెండవ రోజే తేల్చేసింది. 30 వేళా మందికి పైగా ఒక మంథని నియోజక వర్గంనుండి వచ్చారు. అయితే పూర్తి స్థాయి గణాంకాల ప్రకారం 45 వేళా మందికి పైగా వచ్చారని ఒక అంచనాకు వచ్చారు.

దుద్దిళ్ల సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక కార్యకర్త కారణం అని దుద్దిళ్ల పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం ఎన్నికలలో గెలిచే వరకు చూపెట్టాలని దుద్దిళ్ల పత్రిక ముఖంగా తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒకరికి దుద్దిళ్ల పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments