Latest
Home » Pradesh Congress » Pradesh Congress - Mutharam » పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

కేశనపల్లి గ్రామం లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకాగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారి కి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దమ్మ గుడి నిర్మించాడని, సదానందం ఎల్ల వేళల మీకు అందుబాటులో ఉంటూ మీకు తోడుగా ఉంటున్నాడని,వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీ సమస్యలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు సదానందం కృషి చేస్తున్నాడని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Comments

comments