Latest
Home » ముత్తారంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

ముత్తారంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

ముత్తారం మండల కేంద్రములోని ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులకు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బియ్యని శివకుమార్ గారి తల్లి బియ్యని లక్ష్మీ స్మారకర్దం పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బియ్యని శివకుమార్, ఎంపిటిసి పప్పు స్వరూప చంద్రమౌళి, సర్పంచ్ లు వకుల రాణిశంకర్, గొవిందుల పద్మ ఆనంద్, PACS డైరెక్టర్స్ బుచ్చం రావు,మేంగని తిరుపతి, యువజన కాంగ్రెస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అనుము గోపి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అనుము సమ్మయ్య, యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోల విజయ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Comments

comments