Latest
Home » పది విద్యార్ధులకు పరీక్ష ప్యాడ్ల అందచేత

పది విద్యార్ధులకు పరీక్ష ప్యాడ్ల అందచేత

మంథని లోని గర్ల్స్ హైస్కూల్ లో పదవతరగతి విద్యార్థులకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులను పరీక్షల సమయంలో వాళ్లని ఉత్సాహ పరిచే విధముగా కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంఘాలు శ్రీపాద ట్రస్ట్ ద్వారా ఏదోవిధంగా చేయూత అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి మార్కులు సాదించాలి అని పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెపుతూ పరీక్షా ప్యాడ్స్ మరియు పెన్నులు అందించారు. ఈ కార్యక్రమంలో మంథని మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మరియు పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు పాల్గొన్నారు . బండ. కిషోర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి.

Comments

comments