Latest
Home » news » ఘనంగా స్వాగతం పలికిన నగరంపల్లి మహిళలు

ఘనంగా స్వాగతం పలికిన నగరంపల్లి మహిళలు

నగరంపల్లిలో మిన్నంటిన అభిమానం.  మన ప్రియతమ నాయకులు మాజీమంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు గ్రామానికి విచ్చేస్తున్నసందర్బంగా వారికి ఘనంగా స్వాగతం పలికిన కోలాట మహిళలు, గ్రామ ప్రజలు మరియు దుద్దిళ్ల అభిమానులు.  దుద్దిళ్ల గ్రామ సరిహద్దులు చేరుకోగానే వందల సంఖ్యాలో గుమిగూడారు. జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తరలి వచ్చిన అభిమానులందరికీ శ్రీధర్ బాబు అభివాదం చేస్తూ విజయ సంకేతన్ని చూపారు.

 

నగరంపల్లి

Posted by Manthani Assembly Constituency on Monday, October 8, 2018

Comments

comments